అతినిద్ర కూడా మేలే
- August 17, 2015
ఎక్కువగా నిద్ర పోతుంటే బద్దకం, సోమరితనం అబ్బుతాయని పెద్దవాళ్లు తిడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎక్కువ నిద్ర కూడా మేలు చేస్తుందట. ఎక్కువగా నిద్రపోవడం వల్ల మతిమరుపుకు దూరంగా ఉండొచ్చంట. అతి నిద్ర వల్ల మెదడు, నాడీసంబంద సమస్యల్ని అధిగమిస్తుందనీ, తద్వారా మతిమరుపు వచ్చే అవకాశాలు తగ్గుతాయనీ తాజా అధ్యయనాల్లో తేలింది. మెదడులోని అనుసంధానాల్ని బలోపేతం చేసేందుకు నిద్ర ఉపకరిస్తుందనీ, అందువల్ల ఎక్కువగా నిద్రపోవడం మంచిదేనని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. నిద్రలో మెదడు తనకి అవసరమైన విషయాల్నీ, జ్ఞాపకాలనూ భద్రపరుస్తుందనీ, అవసరం లేని సమాచారాన్ని తొలగిస్తుందనీ తాజాగా చేసిన ప్రయోగాల్లో తేలింది. మరింకేం టైం చూసుకుని ఎక్కువగా నిద్రపోవడానికి ఉపక్రమించండి మరి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







