"మోదీ.. మోదీ.." నినాదాలతో మార్మోగిన దుబాయ్ క్రికెట్ స్టేడియం!!
- August 17, 2015



దుబాయ్లోని క్రికెట్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం వినేందుకు వేలాది మంది ఎదురుచూస్తున్నారు. స్టేడియం కెపాసిటీ 30 వేలు. అయితే మరో 20 వేల మందికి ఏర్పాట్లు చేశారు. మరో 20 వేల మంది స్టేడియం బయట మోదీ ప్రసంగం వినేందుకు తహతహలాడుతున్నారు. స్టేడియం బయట భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. దుబయ్ మినీ ఇండియాను తలపిస్తోంది. మోదీ మోదీ నినాదాలతో స్టేడియం పరిసరాలు మార్మోగాయి.
--- ఎం. వాసుదేవ రావు (మాగాల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







