బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఆఫర్!
- October 15, 2016
భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం 16 రూపాయల స్పెషల్ టారిఫ్ డేటా వోచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో రీచార్జ్ చేసుకుంటే 60 ఎంబిల డేటాను పొందవచ్చని, దీని కాలపరిమితి 30 రోజులని కంపెనీ తెలిపింది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







