డిసెంబర్ 2న విడుదల కానున్న 'ధృవ'
- October 16, 2016
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న సినిమా 'ధృవ'. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ నటిస్తోంది. దసరా సందర్భంగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల డిసెంబర్ కి వాయిదా పడింది. డిసెంబర్ అన్నారు కాని ఏ తేదీన అన్నది కచ్చితంగా చెప్పలేదు. తాజాగా ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాకాలు చేస్తోంది.ఈ చిత్ర ఆడియో విడుదల తేదిని ఈ వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







