'ఎక్కడికి పోతావు చిన్నవాడా..'తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్న నిఖిల్..
- October 16, 2016
ప్పుడు కుర్ర హీరోలంతా రెగ్యులర్ కథాంశాలను వదిలేసి ప్రయోగాల బాట పడుతున్నారు. వెరైటీ కథలు దొరికితే చాలు రెడీ అంటున్నారు. అదే బాటలో నడుస్తున్నాడు నిఖిల్. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య వంటి సినిమాలను చూస్తే అతడి కథల ఎంపిక ఎలా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా మరో సరికొత్త కథనంతో ముందుకు రాబోతున్నాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా..'తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. మనిషి చనిపోయాక 21 గ్రాముల బరువు తగ్గుతాడు అంటూ ఓ ఆత్మ కాన్సెప్ట్‌తో భయపెట్టబోతున్నాడు. వీఐ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పీవీఆర్ సంస్థ నిర్మించింది. నవంబరులో రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా టీజర్‌ను శనివారం సాయంత్రం విడుదల చేశారు.నిఖిల్ కూడా కొత్తగా కనిపిస్తున్నాడు. టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







