2016 యు సి ఐ రోడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం ట్రాఫిక్ మూసివేత
- October 16, 2016
2016 యు సి ఐ రోడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ సైక్లింగ్ పోటీల కారణంగా ట్రాఫిక్ దోహా ఎగ్జిబిషన్ సెంటర్ సిగ్నల్ నుండి పెర్ల్-కతర్ మరియు బుహార మీదకి నుండి కట్టారా సిగ్నల్ వరకు ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 10:30 వరకు మూసివేయబడతాయి: ఆంతరంగిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఫ్యాన్ జోన్ ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నేడు తెరిచి ఉంటుంది .వాటర్ టాక్సీలు ఇప్పుడు కట్టారా నుండి పోర్టో అరేబియా / వివా భరియా నడపటం మరియు తిరిగి వచ్చే సందర్శకులు మరియు పెర్ల్ నివాసితులు బల్లకట్టు ద్వారా ఒడ్డుకు తరలించడానికి ఏర్పాట్లు ఉన్నాయి ఉంటాయి. అటునుంచి ఇటువైపునకు నిత్యం తిరిగే బస్సులు డిపారటకు ప్రతి 10 నిమిషాల వ్యవధిలో మదీనా సెంట్రల్ నుండి కట్టారా సాంస్కృతిక గ్రామం మరియు దోహా ఎగ్జిబిషన్ సెంటర్ తిరిగి డిపారటకు చేరుకొంటాయి. ఈ సమాచారాన్ని 2016 యు సి ఐ రోడ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్కు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







