'రోబో 2.0' 2డితో పాటే 3డిలో కూడా ఈ సినిమా విడుదల కానుంది
- October 16, 2016
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'రోబో 2.0'. 'రోబో' సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి శంకర్ దర్శకుడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రజనీ సరసన అమీ జాక్సన్ నటిస్తోంది. ఇక ఈ సినిమాను త్రిడిలో కూడా తెరకెక్కిస్తున్నారు. 2డితో పాటే 3డిలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. దాదాపు రూ.350కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని టాక్. ఇక ఈ సినిమా ఫస్టు లుక్ ను, టీజర్ ను నవంబర్ 20న విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







