బురైమి లో వంచనకు గురైన ముగ్గురు భారత బ్యూటీషియన్లు
- October 16, 2016
మస్కట్: అందాలకు మెరుగులు దిద్దే ఉద్యోగమన్నారు...కానీ ఆ ముగ్గురు మహిళలతో నెలల తరబడి బురైమిలో నీచపు పనులు చేయిస్తున్నారు. చివరకు స్వచ్ఛంద కార్యకర్త జోక్యంతో ఎట్టకేలకు ఈ ముగ్గురు భారతీయ స్త్రీలు తమ ఇంటికి క్షేమంగా చేరుకున్నారు. దక్షిణ భారతదేశానికీ చెందిన కేరళ రాష్ట్రం నుండి వీరు బ్యూటీషియన్లుగా ఉద్యోగం అనే వాగ్దానంపై గల్ఫ్ దేశానికి వెళ్ళడం జరిగింది.మస్కట్ కు చెందిన ఒక సామాజిక కార్యకర్త పి ఎం జబీర్ అనే మాట్లాడుతూ ఆ ముగ్గురు మహిళలు అనేక నెలలపాటు బురైమి మారుమూల సరిహద్దు పట్టణంలో చిక్కుకున్నట్లు జరిగింది. వారు కేరళలోని అలప్పుజకు చెందిన బ్యుటీషియన్లుగా ఉండేవారు. వారిని తీసుకొని ఐ ఎస్ సి మస్కట్ లోని భారత దౌత్యకార్యాలయంకు అప్పగించారు. గత వారం వారు తమ స్వస్థలంకు వచ్చారు మహిళలు సీమాంతర మానవ రవాణా రాకెట్టు పలువురు బాధితులును సందర్శన వీసాలతో తీసుకువచ్చి ఒమాన్ కు డుబై కు తెప్పించారని ధ్రువీకరించారు జబీర్ వివరిస్తూ అలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయని చెప్పారు. "ఇది నేను మూడు నెలల క్రితం భారతదేశంవిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక ప్యానెల్ చర్చలో ప్రధాన సమస్యలలో ముఖ్యమైనదని తెలిపారు ఈ మహిళలకు బ్యూటీషియనగ్లా నెలకు 50 వేల రూపాయలు (సుమారుగా 289 ఆర్ ఓ ) మరియు 25 వేల రూపాయల జీతం (సుమారుగా 144 ఆర్ ఓ ) కనీసం నెలవారీ జీతం ఉద్యోగం ఇప్పించుతామని వాగ్దానం చేసి కేరళలోని ఒక ఏజెంట్ ద్వారా వీసా ఫీజు కింద ఒకొక్కరు 50 వేల రూపాయలు చెల్లించారు. కొందరితో పాటు ఈ మహిళలని ఒమాన్ కు రవాణా చేయక ముందు 22 రోజులు పాటు యుఎఇ లో ఒక చిన్న ఇంట్లో ఉంచారు. తర్వాత వారికీ తక్కువ జీతం చెల్లించి ఎక్కువ గంటల పాటు పని చేయించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







