మరోసారి కాల్పుల విమరణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్తాన్..
- October 16, 2016
సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. గత 12 గంటల్లో వాస్తవాధీన రేఖ వెంబడి రెండు సార్లు కాల్పులకు తెగబడింది. రాజౌరీ సెక్టార్లో పాక్ సేనలు జరిపిన కాల్పుల్లో ఒక జవాను మృతి చెందాడు. నౌసెరా సెక్టార్ వెంట భారత్ పోస్టులపై పాక్ కాల్పులు జరిపింది. అనంతనాగ్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. టీవీ టవర్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని పరారయ్యారు. వారి కోసం సైన్యం గాలింపు కొనసాగిస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!







