వ్యాసాలత్ మధ్య అల్ మౌజ్ మస్కట్, మస్కట్ సిటీ సెంటర్ మధ్య బస్సు సేవ
- October 17, 2016
మస్కట్: గమ్యం చేరుకొనేందుకు ఒమన్ యొక్క జీవనశైలి మారుతోంది అల్ మౌజ్ మస్కట్ మధ్య అల్ మౌజ్ మస్కట్, మస్కట్ సిటీ సెంటర్ బస్సులను నడిపే ఒప్పందంపై మరసాలత్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నూతన సేవ ఆదివారం నుంచి ప్రారంభించారని ఒక పత్రికా ప్రకటన పేర్కొంది. ప్రతి గంటకు నిర్వహించబడే బస్సు రెండు గమ్యస్థానాలకు, ఆల్ మౌజ్ మస్కట్,మస్కట్ సిటీ సెంటర్ సందర్శకులకు సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నడపబడతాయని తెలిపారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







