ప్రతిపక్ష ముఖ్య నేతకు 9 ఏళ్ళ జైలుశిక్ష విధించిన బహ్రెయిన్ కోర్టు
- October 17, 2016
మనామా: బహరేన్ లో ఉన్నత న్యాయస్థానం సోమవారం ప్రతిపక్ష ముఖ్యనేత క్లెరిక్ ఆలీ సల్మాన్ పై విరుచుపడి తొమ్మిది సంవత్సరాల జైలుశిక్ష విధించింది. శక్తివంతంగా పాలన మార్పు కోరుతూ ప్రజలలో లేనిపోని ద్వేషాన్ని ప్రోత్సహించారనే ఆరోపణపై ఈ సంచలన తీర్పు నేడు వెలువడింది. ఆ ఆరోపణల నేపథ్యంలో అల్ వెప్యాక్ రాజకీయ అవతరణల ముఖ్యునిపై శిక్ష విధించే న్యాయస్థానములో మరోమారు విచారణకు ఆదేశించిందని ఒక న్యాయ సమాచార ముఖ్యులు తెలిపారు. సల్మాన్ రాజ్యంపై ద్వేషం ప్రోత్సహించారనే నేరానికి పాల్పడినట్లు పిర్యాదులు చేయబడిన తర్వాత 2015 లో నాలుగేళ్ల జైలుశిక్ష సైతం అనుభవించారు. ఈ కేసుకు సంబంధించి సల్మాన్ అప్పీలు కోసం మే నెలలో కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ఆగ్రహించిన ఉన్నత న్యాయస్థానం సోమవారం ప్రతిపక్ష ముఖ్యనేత క్లెరిక్ ఆలీ సల్మాన్ కు ఈసారి ఏకంగా తొమ్మిది సంవత్సరాల జైలుశిక్ష రెట్టింపు చేసింది. డిసెంబర్ నెల 2014 లో సల్మాన్ అరెస్టుతో బహరేన్ నిరసనలను వెల్లువెత్తాయి ఈ నెల క్లెరిక్ ఆలీ సల్మాన్ విడుదల కోరుతూ ఆయన మద్దతుదారులు చేసిన అభ్యర్థనను కెస్సేషన్ కోర్టు తిరస్కరించింది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







