సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన వాయిదా...
- October 18, 2016
సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన వాయిదా పడింది. నవంబరు 12 నుంచి 22 వరకూ పది రోజులపాటు ఆయన అక్కడ పర్యటించాలని భావించారు. కానీ ఆ సమయంలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి ఉంటోంది. అక్కడి పారిశ్రామిక సంస్ధలు, కంపెనీల దృష్టి ఎన్నికలపైనే ఉంటుందని, హడావుడి ముగిసి కొత్త అధ్యక్షుడి విధానాలపై కొంత స్పష్టత వచ్చిన తర్వాత వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వాయిదా నిర్ణయం తీసుకున్నారు.కాగా.. చంద్రబాబు బుధవారం గుంటూరు నగరానికి రానున్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుమార్తె రేణుక వివాహానికి హాజరవుతారు. అంతకంటే ముందు గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన తొలిసారిగా సందర్శించనున్నారు.10 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







