బోయింగ్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో 15 నిమిషాలపాటు చక్కర్లు ...
- October 18, 2016
శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం ఉదయం బోయింగ్ విమానం చక్కర్లు కొట్టింది. ఖతర్ నుంచి గోవా వెళ్తున్న బోయింగ్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ అయ్యేందుకు సిద్ధమవ్వగా రెండు రన్వేలు బిజీగా ఉండడంతో దాదాపు 15 నిమిషాలపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







