హీరో శివాజీ చేస్తున్న పోరు కొత్త టర్న్...
- October 18, 2016
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రంపై హీరో శివాజీ చేస్తున్న పోరు కొత్త టర్న్ తీసుకుంది. ఈ మేరకు ఆయన హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేశారు. కేంద్రం.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మాటతప్పిందని అందులో ప్రస్తావించారు. వాదనలు విన్న హైకోర్టు, విచారణ రెండువారాలకు వాయిదా వేసింది
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







