తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో మెడికల్ డివైసెస్ పార్క్‌ను ఏర్పాటు...
- October 20, 2016
తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో మెడికల్ డివైసెస్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ర తారకరామారావు తెలిపారు. అమెరికాలోని వినోపాలిస్లో జరుగుతున్న మెడ్‌టెక్ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. భారత్‌లో ప్రధానంగా తెలంగాణలో వైద్య పరికరాల పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతమని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు చేయనున్న మెడికల్ డివైసెస్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టాలని సదస్సుకు హాజరైన ప్రతినిధులను కేటీఆర్ కోరారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







