ఎక్స్పో 2020 దుబాయ్ యూత్ కనెక్ట్ 2016 లో యువకులు పాత్ర కీలకం
- October 20, 2016
స్పూర్తినిస్తూ మాట్లాడే వక్తల సందేశాలను వినేందుకు ఎక్స్పో 2020 దుబాయ్ కార్యక్రమానికి 1,000 పైగా యువకులు హాజరు కానున్నారు. ఈ ప్రాంతంలో మొదటి ప్రపంచ పెద్ద కార్యక్రమ పంపిణీ కోసం ప్రణాళికలను రూపొందించడం మరియు వారి భవిష్యత్తు కోసం యువత ఉత్తేజపర్చడానికి సిద్ధం చేసి వారికి మెళుకువలు మరియు మంచి ఆలోచనలు ఇవ్వాలని సంకల్పించనుంది. యూత్ కనెక్ట్ 2016 పాల్గొనడానికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అన్ని గల్ఫ్ దేశాల సమాఖ్య దేశాలలోని నలుమూలల నుంచి యువకుల కోసం తెరిచి ఉంది, వచ్చే నెల19 వ నవంబర్ న జరిగే ఇది ఎక్స్పో 2020 నిశ్చితార్థానికి ప్రతిష్టాత్మకంగా జరిగే కార్యక్రమం.
ఎక్స్పో 2020 దుబాయ్ నిర్వాహకులు ఈ ప్రాంతం యొక్క మొదటి ప్రపంచ మెగా కార్యక్రమం ఆతిధ్యంకు సిద్ధపడ్డారు జి సి సి అంతటా నుండి యువకుల సహకారం కోరుతున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







