ప్రవాస భారత క్లబ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ కోసం ఎంట్రీలకు ఆహ్వానం
- October 20, 2016
మనామా: నవంబర్ మొదటి వారంలో భారత క్లబ్ ' ఫైవ్ ఏ సైడ్ భారత ప్రవాస ఫుట్ బాల్ టోర్నమెంట్' జరుగనున్నట్లు క్రీడా నిర్వాహుకులు తెలిపారు. ఈ పోటీలలో 15 ఏళ్ళ లోపు ,19 ఏళ్ళ లోపు వయస్సు గలవారికి అలాగే వయోపరిమితి లేకుండా ఎవరైనా పాల్గొనే విధంగా ఓపెన్ విభాగంలో టోర్నమెంట్లో పాల్గొనవచ్చు. తొమ్మిదిమంది క్రీడాకారులతో కూడిన జట్లు ఎంట్రీ నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఫుట్ బాల్ టోర్నమెంట్ కోసం పాల్గొనే జట్లు తమ పేరు నమోదు చేయడం కోసం ముగింపు తేదీ నవంబర్ 1 వ తేదీగా నిర్ణయించారు. మూడు విభాగాల్లో కనీసం సుమారు 50 జట్లు వరకు ఫుట్ బాల్ పోటీలలో పాల్గొనవచ్చని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







