వెపన్ స్మగ్లింగ్ ఆరోపణల్ని ఖండించిన ఒమన్
- October 21, 2016
మస్కట్: ఒమన్ టెరిటరీని యెమెన్ రెబల్స్, ఆయుధాల స్మగ్లింగ్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తల్ని ఒమన్ తీవ్రంగా ఖండించింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ట్విట్టర్లో పేర్కొన్నారు. ఓ ఆన్లైన్ న్యూస్ రిపోర్ట్, ఒమన్‌కి వ్యతిరేకంగా కథనాల్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఒమన్ ఫారిన్ మినిస్టర్ యూసుఫ్ బిన్ అల్వి మాట్లాడుతూ, ఈ వార్తల్లో నిజం లేదనీ, ఎలాంటి ఆయుధాలూ తమ బోర్డర్‌ని దాటి ఇంకో వైపుకు వెళ్ళడంలేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







