పక్షులను పట్టుకొనే పరికరాలను విక్రయిస్తున్న దుకాణాలు మూసివేత
- October 23, 2016
దోహా: పక్షులను ఆకర్షించి వాటిని పట్టుకోనేందుకు ఉపయోగించే పరికరాలను అమ్మే పలు దుకాణాలు అల్ జిబర ప్రాంతంలో అధికారులు పట్టుకొన్నారు. మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ, అల్ షామల సెక్యూరిటీ తనిఖీ విభాగానికి చెందిన అధికారుల సహకారంతో ఈ దాడులు నిర్వహించారు. 33 పక్షి ఆకర్షక పరికరాలను మంత్రిత్వశాఖ స్వాధీనం చేసుకొంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తదుపరి దర్యాప్తు తర్వాత దుకాణ యజమానులపై చర్యలు తీసుకొనబడతాయని సంబంధిత అధికారుల అధికారిక వెబ్సైట్ లో తెలిపారు. ర్యావరణంను రక్షించే చట్టంను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ చట్టాలను ఉల్లంఘించే వారు ఎవరికైనా విడిచిపెట్టేది లేదని పేర్కొన్నారు. ఈ తరహా పక్షిని బంధించే పరికరాలు విక్రేతలపై ప్రజలు తమకు పిర్యాదు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







