గల్ఫ్ లో సముద్ర దొంగల వ్యతిరేక నావికాదళం
- August 21, 2015
ఐక్యరాజ్య సమితికి భారతదేశ మూలలుగా ప్రభుత్వేతర సంస్థ - తమిల్నాడు ఫిషర్మెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు, సముద్రపు దొంగల వలన మత్స్యకారులపై నానాటికి పెరుగుతున్న సముద్రపుదొంగల దాడులను ఎదుర్కోవడానికి ఒక ప్రత్యేక నావికా దళాన్ని నియమించవలసిందిగాఐక్యరాజ్య సమితికి చేసిన అభ్యర్ధనకు, బహ్రెయిన్ ఫిషర్మెన్ యూనియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ అల్ ఫరాజ్ మద్దతు తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







