భారత ప్రభుత్వం ప్రకటించిన డ్యూటీ-ఫ్రీ తాయిలo!
- August 21, 2015
యు.ఏ.ఈ. లో ఉన్న 2.6 మిలియన్ల మందితో సహా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30 మిలియన్ల ప్రవాసభారతీయులకు భారత ప్రభుత్వం తీపి తాయిలన్ని ప్రకటించింది! ప్రవాస భారతీయులు, విదేశ పర్యటన నుoడి తిరిగి వస్తున్న భారతీయులు మాత్రమే కాక ఇక్కడికి వస్తున్న విదేశీయులు కూడా అలవెన్సును రూ. 45,000 (ది. 2,530) కు పెంచింది. అంతేకాకుండా ధూవపత్రం లేకుండా వారు తమ వెంట తీసుకురాగలిగిన ద్రవ్య అవధిని రూ. 10,000/- నుండి రూ. 25,000/- కు పెంచింది. ఇంకా, సవరించిన నిబఃధనల ప్రకారం పురుషులు రూ. 50,000/- (ది. 2,800) విలువైన బంగారాన్ని, మహిళలు అంతకు తెండింతలు, అంటే రూ 1,00,000/- (ది 5,600) ల బంగారాన్ని నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చు!
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







