అరబ్ దేశాలలోని తెలుగు వారికి మంత్రి కొల్లు రవీంద్ర ఆసరా
- August 21, 2015
గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారికి తన సహాయం ఎప్పుడు అవసరమైనా తాను ముందుంటానని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన వర్గాల సంక్షేమం, సాధికారత, చేనేత మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ఆరు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల తరపున మాగల్ఫ్ ప్రతినిధి శ్రీ చిత్తర్వు శ్రీకాంత్ వేతనాలు, ఇమ్మిగ్రేషన్ అనుమతులు, ఏజెన్సీల మోసాలు వంటి అనేక సమస్యలను గురించి చర్చించిన మీదట గల్ఫ్ కార్మికులు, ప్రవాసీయుల సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







