దుబాయ్ సౌత్ గా పేరు మార్చుకున్న దుబాయ్ వరల్డ్ సెంటర్
- August 21, 2015
145 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ప్లాన్డ్ సిటీ ఐన దుబాయి వరల్డ్ సెంటర్ ను, శాసనం సంఖ్య. 11, 2015 ప్రకారం
దుబాయి సౌత్ గా మారుస్తూ దుబాయ్ పరిపాలకుడు, యు. ఏ. ఈ. ప్రధాని మరియు ఉపాధ్యక్షులు, హిజ్ హైనెస్
షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చట్టం చేశారు. దీని లోగోలో ఉన్న ఆకుపచ్చ రంగు జీవితాన్ని, నీలి రంగు
వాణిజ్యాన్ని సూచిస్తాయి. ఈ సందర్భంగా శ్రీ మక్తౌమ్ మాట్లాడుతూ, రానున్న సంవత్సరాలలో ఈ పేరు ఒక చిహ్నంగా,
వెంటనే గుర్తించగలిగేదిగా ఉంటుందని అన్నారు. ఇది ఎమిరేట్స్ యొక్క అస్తిత్వమనీ, దుబాయి ప్లాన్ 2021 ప్రకారం
ఆనందకర సంఘటనల సమాహారంగా విలసిల్లగలదని ఆశించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







