'డీలింగ్ విత్ మీడియా'పై వర్క్‌షాప్
- October 25, 2016
హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - నేషనల్ కమాండ్ సెంటర్ సంయుక్తంగా 'ఆర్ట్ ఆఫ్ డీలింగ్ విత్ మీడియా' పేరుతో వర్క్ షాప్‌ని నిర్వహించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన పలు శాఖల అధికారులతో ఈ వర్క్ షాప్ జరిగింది. పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్లా ఖలీఫా అల్ ముఫ్తా, స్వాగతోపన్యాసం చేశారు. పోలీసులు మరియు ప్రజల మధ్య సంబంధాలు బలోపేతమయ్యేందుకు సెక్యూరిటీ మీడియా ప్రాధాన్యతను ఈ ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు. వారం రోజులపాటు జరిగే ఈ కోర్స్, ట్రైనింగ్ స్ట్రాటజీ ఆఫ్ ఎంఓఐ2016లో మీడియాకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







