అబుధాబీ డ్యూటీ ఫ్రీ దుఖాణాలలో సమ్మర్ గోల్డ్ ప్రమోషన్
- August 22, 2015
ఆగస్టు 1 నుండి సెప్టంబర్ 30 వరకు అబుధాబీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతిపెద్ద సమ్మర్ గోల్డ్ ప్రమోషన్ కాంపైన్ జరగ నుంది. దుఖాణాలలో వినియోగదారులు షాపింగ్, డైనింగ్ చేస్తూ మొత్తం 3.5 కేజీల బంగారాన్ని గెలుచుకోగలిగే ఇన్స్టంట్ 'స్క్రాచ్ అండ్ విన్' లో 1,2,3 బహుమతులుంటాయని, కస్టమర్లకు అదిక సేవలను, మరింత వినోదాన్ని అందించాలనే తమ నిబద్ధత ప్రకారం ఈ కాంపైన్ ఉంటుందని విమానాశ్రయ చీఫ్ కమర్శియల్ ఆఫీసర్ డాన్ చాపెల్ తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







