'భైరవ' టీజర్ దీపావళి కానుక...
- October 27, 2016
ఇళయదళపతి విజయ్ 60వ సినిమాగా వస్తున్న 'భైరవ' ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గణేశ్ చతుర్థిని పురస్కరించుకుని విడుదలచేయగా, టీజర్ ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 28న 12.01ని.లకు ఈ టీజర్ విడుదల చేయనుండగా దీపావళి శుభాకాంక్షలతో విడుదలైన సినిమా థియేటర్లలోను ఈ టీజర్ ప్రదర్శితం కానుందట. ఈ సినిమా కోసం గతంలో చాలా పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఎట్టకేలకు చిత్రయూనిట్ 'భైరవ' అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. భరతన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్, అపర్ణ వినోద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతిబాబు విలన్‌గా కనిపించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







