జమ్ముకాశ్మీర్‌కు 500 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందిv..
- October 27, 2016
జమ్ముకాశ్మీర్‌కు 500 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఉద్యానవనాలను పెంచడం, పరిరక్షించడం కోసం ఈ ప్యాకేజీని మోదీ సర్కారు ఆమోదించింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీలో వెల్లడించారు. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జమ్ముకాశ్మీర్‌కు ఉదారంగా సాయం చేస్తోంది. వరదల సమయంలో వెయ్యికోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వేల కోట్ల రూపాయల ప్యాకేజీలు అందించింది..
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







