కాశీ విశ్వనాధ్ నటించిన చిత్రలు, దర్శకుని వివరాలు ..
- October 28, 2016
కాశీ విశ్వనాధ్ నటించిన చిత్రం, దర్శకుని వివరాలు :
1. నచ్చావులే - రవిబాబు, 2. రైడ్ - రమేష్‌వర్మ, 3. బిందాస్ - వీరు పోట్ల, 4. నమోవెంకటేశ - శ్రీను వైట్ల, 5. పరమవీరచక్ర - దాసరి నారాయణ రావు, 6. అధినాయకుడు - మురళి, 7. లయన్ - సత్యదేవ్, 8. డాన్‌శ్రీను - మలినేని గోపి, 9. పోటుగాడు - పవన్ వడయార్, 10. పార్క్ - వి.ఎన్. ఆదిత్య, 11. ముగ్గురు - విఎన్ ఆదిత్య, 12. భీమవరం బుల్లోడు - ఉదయ్, 13. జెమ్ - జొన్నలగడ్డ శ్రీనివాస్, 14. తూనీగ తూనీగ - ఎంఎస్ రాజు, 15. ప్రియుడు - శ్రవణ్, 16. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి - కన్మణి, విఎన్ ఆదిత్య, 17. గ్రీకువీరుడు - దశరధ్, 18.
పిల్లా నువ్వులేని జీవితం - రవికుమార్ చౌదరి, 19. తీన్‌మార్ - జయంత్ సి పరాన్జీ, 20. డైనమిక్ - కీర్తి, 21. లోకమే కొత్తగా - భరత్, 22. తొలిసారిగా - మహేష్, 23. లవ్‌లీ - జయ బి., 24. వెయ్యి అబద్ధాలు - తేజ, 25. యుగళగీతం - శివాజీ, 26. మౌనరాగం - ఎల్.సురేష్, 27. ఇష్క్ - విక్రంకుమార్, 28. అమరావతి - రవిబాబు, 29. లడ్డూబాబు - రవిబాబు, 30. కందిరీగ - సంతోష్ శ్రీన్‌వాస్, 31. ఈవర్షం సాక్షిగా - రమణ, 32. గాల్లో తేలినట్టుందే - సురేష్, 33. జబర్దస్త్ - నందినిరెడ్డి, 34. అది నువ్వే - నీలం ప్రసాద్, 35. పెళ్లి పుస్తకం - రామకృష్ణ, 36. నేనేం చిన్నపిల్లనా - సునీల్‌కుమార్‌రెడ్డి, 37. భాయ్ - వీరభద్రం చౌదరి, 38. అలా ఎలా - అనీష్, 39. ఎందుకంటే ప్రేమంట - కరుణాకరన్, 40. డిస్కో - హరికృష్ణ, 41. కళావర్ కింగ్ - సురేష్, 42. మిర్చి - కొరటాల శివ, 43. పాండవులు పాండవులు తుమ్మెద - శ్రీవాస్, 44. స్టూడెంట్ లీడర్ - అప్పారావు, 45. దిల్లున్నోడు - జై రవీంద్ర, 46. ఎంతందంగా ఉన్నావే - మహేంద్ర, 47. రఫ్ - సుబ్బారెడ్డి, 48. నువ్వా నేనా - నారాయణ, 49. కొత్తజంట - మారుతి, 50. మిస్టర్ పర్‌ఫెక్ట్ - దశరధ్,
51. బ్రోకర్ - ఆర్పీ పట్నాయక్, 52. ఇట్స్ మై లవ్‌స్టోరీ - మధుర శ్రీధర్, 53. ఇట్స్ మై లైఫ్ - ఆర్.నేతాజీ, 54. ఆకాశంలో సగం - ప్రేమరాజ్, 55. జస్ట్ గణేష్- శరవణన్, 56. అసలేం జరిగిందంటే - ప్రభాకర్, 57. మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో - హృదయరాజ్, 58. తీయని కలవో - శివాజీ, 59. ప్యార్‌మే పడిపోయానే - రవి చావలి, 60. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి - చిన్నికృష్ణ, 61. జోరు - కుమార్ నాగేంద్ర, 62. తుంటరి - కుమార్ నాగేంద్ర, 63. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ - శ్రీను కోనేటి, 64. ఈ పెద్దోళ్లున్నారే - లక్ష్మణ్, 65. జగన్ నిర్దోషి - వెంకన్నబాబు, 66. త్రీ ఇడియట్స్ - మహేష్, 67. రారా కృష్ణయ్య - మహేష్, 68. మేం వయసుకు వచ్చాం - త్రినాధరావు నక్కిన, 69. సాహెబా సుబ్రహ్మణ్యం - శశికిరణ్, 70. గోవిందుడు అందరివాడేలే - కృష్ణవంశీ, 71. దృశ్యం - శ్రీప్రియ, 72. పవర్ - బాబీ, 73. పవనిజం - ఇ.కె. చైతన్య, 74. కిరాక్ లవ్‌స్టోరీ - హారిక్, 75. లౌక్యం - శ్రీవాస్, 76. లక్ష్మిరావే మా ఇంటికి - నంద్యాల రవి, 77. లవకుశ - విజయ్, 78. పడ్డామండీ ప్రేమలో మరి - మహేష్, 79. ఈ సినిమా సూపర్‌హిట్ గ్యారంటీ - చందు, 80. పటాస్ - అనిల్ రావిపూడి, 81. చూడాలని చెప్పాలని - సురేష్, 82. శ్రీరామరక్ష - శ్రీరాం, 83. ఎర్రబస్సు - దాసరి నారాయణరావు, 84. రెడ్ ఎలర్ట్ - చంద్రమహేష్, 85. రాజా మీరు కేక - కిషోర్, 86. టైగర్ - టి.వి.ఆనంద్, 87. జాదుగాడు - యోగి, 88. గోదారి నవ్వింది - భీంజీ, 89. కన్నయ్య - విద్య, 90. ప్రేమంటే సులువుకాదురా - గోవింద్, 91. సాయిరాం శంకర్ - సుదర్శన్ మూవీ, 92. భలే భలే మగాడివోయ్ - మారుతి, 93. మసాకలి - నభీ, 94. కారం దోస - త్రివిక్రమ్, 95. రన్ - అనిల్‌కృష్ణ, 96. మా అబ్బాయి - కుమార్, 97. మాయామాల్ - గోవింద్, 98. డిక్టేటర్ - శ్రీవాస్, 99. సర్ధార్ గబ్బర్‌సింగ్ - బాబీ, 100. వైశాఖం - బి.జయ, 101. అదుగో - రవిబాబు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







