సప్తగిరి సినిమా ఆడియో వేడుక..
- October 28, 2016
'సప్తగిరి ఎక్స్ ప్రెస్'తో కమెడియన్ సప్తగిరి హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. అరుణ్ పవార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో వేడుకకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడా ప్రచారం నిజం కాబోతుందట. సప్తగిరి సినిమాని ప్రమోట్ చేసేందుకు పవన్ అంగీకరించాడట.వాస్తవానికి 'కాటమరాయుడు' టైటిల్ ముందుగా సప్తరిగి సినిమా కోసం బుక్ చేశారు. అయితే, స్వయంగా పవన్ కళ్యాణ్ టీం ఆ టైటిల్ ని అడగడంతో ఇచ్చేశారు. ఇప్పుడు ఆ కృతజ్ఝతతో నైనా పవన్ సప్తగిరి సినిమాని ప్రమోట్ చేయనున్నాడని చెబుతున్నారు. మరి.. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' ఆడియోకి పవన్ వస్తాడో..? లేదో.. ? చూడాలి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







