టాలీవుడ్ లోనే 600 థియేటర్స్ లో 'కాష్మోరా' రిలీజ్...
- October 28, 2016
కార్తీ 'కాష్మోరా' హంగామా మొదలైంది. దీపావళి కానుకగా శుక్రవారం (అక్టోబర్ 28న) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కాష్మోరాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయ్. కార్తీ మూడు విభిన్న గెటప్ లో నటిస్తుండటం.. వాటికి ట్రైలర్స్ తో మంచి స్పందన రావడం.. సినిమాలో యుద్ధ నేపథ్యం ఉండటం కాష్మోరాపై క్రేజ్ పెరిగిపోవడానికి కారణమయ్యాయి.
ఇప్పుడీ క్రేజ్ కి తగ్గట్టుగానే కాష్మోరా ప్రపంచ వ్యాప్తంగా 1700 థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది.కేవలం టాలీవుడ్ లోనే 600 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తెలుగులో కార్తీకి మంచి మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ని 'కాష్మోరా'తో వినియోగించుకోవాలని బయ్యర్లు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 60కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన కాష్మోరా బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.మరి.. అది ఏ రేంజ్ లో అన్నది రేపటితో తేలిపోనుంది
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







