దేశ పరిపాలకుడి వ్యాఖ్యలనే యూఏఈకి చెందిన ఓ పాప అనుకరించింది.
- October 28, 2016
చిన్నపిల్లలు చేసే అల్లరి పనులను ఇష్టపడని వారు ఎవరు ఉంటారు.. తల్లిదండ్రులు మాట్లాడే మాటలను చిన్నపిల్లలు యథాతథంగా మాట్లాడటం గురించి అందరికీ తెలిసిందే. ఆ చర్యను తల్లిదండ్రులు అమితంగా ఇష్టపడతారు. అయితే తల్లిదండ్రులు, బంధువుల మాటలను కాకుండా ఏకంగా దేశ పరిపాలకుడి వ్యాఖ్యలనే యూఏఈకి చెందిన ఓ పాప అనుకరించింది. యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్‌టౌమ్‌ను ఇమిటేట్ చేసి అందరి దృష్టిలో పడింది. ఓ మీటింగ్‌లో రషీద్ మాట్లాడిన మాటలను యథాతథంగా మాట్లాడుతుండగా దాన్ని వీడియో తీసి... ట్విటర్లో పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏకంగా రాజును ఓ పాప ఇమిటేట్ చేయడంతో నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేశారు. ఈ వీడియో కాస్తా రషీద్ వద్దకు చేరడంతో.. గురువారం దాన్ని చూసిన ఆయన తెగ మురిసిపోయాడు. ఆ పాపను కలవాలనుందని, తన వద్దకు తీసుకురావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇదే విషయాన్ని ట్విటర్లో పోస్ట్ చేశారు.. ఆ వీడియోను మీరూ చూడండి..
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







