షకీలా హవా మళ్ళీ ప్రారంభం
- October 28, 2016
షకీలా తన హాట్ హాట్ అందాలతో అన్ని సెంటర్స్‌లో హౌస్ ఫుల్ చేసి బడా హీరోలకు సైతం దడ పుట్టించిన ఈ భామ కొంత గ్యాప్ తరువాత మళ్ళీ "కొబ్బరిమట్ట" సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. సంపూర్ణేష్ బాబు హీరోగా వస్తున్నా ఈ సినిమాలో షకీలా కీలక పాత్రలో నటిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాతో షకీలా హవా మళ్ళీ ప్రారంభం కావడం ఖాయం అని అంటున్నాయి ఈ యూనిట్ వర్గాలు. మూడు పాత్రల్లో సంపూర్ణేష్ నటిస్తున్న ఈ సినిమాలో షకీలా పాత్రే కీలకం అని టాక్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







