ఆల్కహాల్ డ్రగ్స్ అక్రమ అమ్మకం వలసదారుల అరెస్ట్
- October 28, 2016
మస్కట్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ - నార్త్ అల్ బతినా పోలీస్ ఫోర్స్, నలుగురు ఆసియా జాతీయుల్ని సోహార్‌లో అరెస్ట్ చేశారు. డ్రగ్స్ మరియు ఆల్కహాల్‌ని అక్రమంగా అమ్ముతున్న నేరానికిగాను వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో ఆసియా జాతీయుడిని కూడా అరెస్ట్ చేసి, అతని నుంచి 200 బాటిళ్ళ ఆల్కహాల్‌ని స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి ఈ కేసుల్ని అప్పగించారు పోలీసులు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







