బ్యూటీ సెంటర్ నెలరోజులపాటు మూసివేత
- October 28, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి), న్యూ సలాతాలోని ఓ బ్యూటీ సెంటర్‌ని నెల రోజులపాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బ్యూటీ సెంటర్లో గడువుతీరిన ఉత్పత్తుల్ని వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగదారుల భద్రత చట్టం, దానికి సంబంధించిన నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉల్లంఘనల్ని గుర్తించడానికి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఉల్లంఘనలపై వినియోగదారులు మినిస్ట్రీకి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు. హాట్‌లైన్, ఇ-మెయిల్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఎంఇసి మొబైల్ యాప్‌ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







