ఈ మారణహోమానికి లేదా చరమగీతం?
- October 28, 2016
ఇరాక్‌లోని మోసుల్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రజలను మానవ కవచాలుగా వాడుకుంటూ అందుకు నిరాకరించిన వారిని పాశవికంగా చంపుతున్నారు. మోసుల్ సమీపంలో కనీసం 232 మందిని గతవారంలో ఐఎస్ ఉగ్రవాదులు ఉరితీసినట్టు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ తాజాగా వెల్లడించింది. వేలాది ప్రజలను బందీలుగా చేసుకుని, ఇరాక్ భద్రతా దళాలపై వారిని మానవ కవచాలకు వాడుకుంటున్నట్టు తెలిపింది. గత బుధవారం మోసుల్ కు దక్షిణాన ఉన్న హమ్మమ్ అల్-అలీల్ లో ఉగ్రవాదులు 42 మంది పౌరులను ఉరితీసినట్టు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ హై కమిషనర్ రవీనా శందాసని తెలిపారు. అదే రోజు మోసుల్ సమీపంలోని అల్ ఘజ్లానిలో ఐఎస్ సంస్థలో చేరేందుకు నిరాకరించిన 190 మంది ఊచకోత కోశారని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







