దీపావళి కానుకగా బాబాయ్,అబ్బాయి.. ల తాజా చిత్రాల ఫోటోలు రిలీజ్...
- October 28, 2016
దీపావళి కానుకగా పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్‌లు తమతమ తాజా చిత్రాలకు సంబంధించి ఫోటోలను రిలీజ్ చేశారు. డాలీ దర్శకత్వంలో పవన్ కథానాయకుడిగా నటిస్తున్న 'కాటమరాయుడు' అఫీషియల్ ఫస్ట్‌లుక్‌ని యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో పవన్ సైకిల్ తొక్కుతూ చాలా సింపుల్‌గా కనిపించాడు. ఆయన స్మైల్, ఛార్మింగ్ లుక్ అదిరిపోయాయంతే.
ఇక అబ్బాయ్ చరణ్ విషయానికొస్తే.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న 'ధృవ' మూవీలోని ఓ స్టైలిష్ లుక్ బయటికొచ్చింది. ఇందులో చరణ్ చాలా స్టైలిష్‌గా, బుల్లెట్‌ని రైడ్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం వీరిద్దరి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







