పోలీసులపై దాడి: ముగ్గురికి జైలు
- October 28, 2016
మనామా: సుప్రీం అప్పీల్ కోర్ట్, ముగ్గురు వ్యక్తులకు విధింపబడిన పదేళ్ళ జైలు శిక్షను ఐదేళ్ళకు కుదించింది. కింది కోర్టు వారికి 10 ఏళ్ళు జైలు శిక్ష విధించగా, సుప్రీం అపీల్స్ కోర్ట్ ఆ శిక్షను ఐదేళ్ళకు కుదిస్తూ తీర్పునిచ్చింది. ఖామిస్ పోలీస్ స్టేషన్‌పై జరిగిన దాడిలో ఈ ముగ్గురినీ నిందితులుగా న్యాయస్థానం గుర్తించింది. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఆ ముగ్గురూ పాల్గొన్నట్లు పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. ఈ దాడిలో పోలీస్ పెట్రోల్ కార్ మరియు పోలీస్ అధికారికి చెందిన మరో కార్ ధ్వంసమయ్యింది. అలాగే పోలీస్ స్టేషన్‌కి చెందిన ఫెన్స్ కూడా ధ్వంసమయ్యింది. ఫైర్ బాంబులు విసిరి ఈ దాడికి పాల్పడ్డారు ఆందోళనకారులు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







