నవంబర్ 3న యూఏఈ ఫ్లాగ్ డే
- October 28, 2016
యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, నవంబర్ 3వ తేదీన యూఏఈ ఫ్లాగ్ డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదే రోజు ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ లీడర్ ఆఫ్ ది కంట్రీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భం కూడా కలిసి వచ్చినట్లు తెలిపారు షేక్ మొహమ్మద్. ప్రభుత్వ శాఖలు, అలాగే దేశ ప్రజలు యూఏఈ ఫ్లాగ్‌కి గౌరవ వందనం ఇవ్వాల్సిందిగా కోరారు. మనందరి ఐక్యతను ఈ వేడుక ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు షేక్ మొహమ్మద్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







