ఔరంగాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం
- October 29, 2016
నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా దుకాణ మార్కెట్లో మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 బాణాసంచా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు భారీగా ఎగసిపడడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. దీంతో పక్కనే ఉన్న కొన్నికార్లు తగలబడ్డాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది కృషిచేస్తున్నారు. ఆస్థినష్టం భారీగా జరిగి ఉంటుందని, వివరాలు పూర్తీగా తెలియాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







