200 యుద్ధవిమనాలను కొనుగోలు చేయాలని భారత్‌..

- October 29, 2016 , by Maagulf
200 యుద్ధవిమనాలను కొనుగోలు చేయాలని  భారత్‌..

భారథ్‌ సుమారు 200 విదేశీ యుద్ధ విమనాలను కొనుగోలు చేయటానికి సిద్ధమైంది. అయితే విదేశీ ఉత్పత్తిదారుల విమానాలను స్థానిక భాగస్వాములతో సంయుకత్తంగా వాటిని భారత్‌లో తయారు చేయాలనిషరతులు విధించింది. కాలం చెల్లినసోవియేట్‌ యుగంగాటి విమనాల స్థానంలో 200 యుద్ధవిమనాలను కొనుగోలు చేయాలన , ఈసంఖ కనీసం 300 వరకూ పెరగవచ్చని వైమానికి దళ వర్గాలు పేర్కొన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com