జగ్గూభాయ్ కి డిమాండ్ పెరిగింది ....
- October 30, 2016
ఫ్యామిలీ హీరో గా రాణించిన జగపతి బాబు , హీరోగా తన కెరియర్ ముగిసిపోయింది అనుకునే టైం లో బాలకృష్ణ నటించిన లెజెండ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నాడు..ఆ తర్వాత వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ లలో విలన్ గా సక్సెస్ సాధించడం తో తెలుగులోనే కాకుండా కోలీవుడ్ , మలయాళం కూడా ఈ జగ్గూభాయ్ కి డిమాండ్ పెరిగింది పోయింది..తాజాగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్‌తో 'పులి మురుగన్' మూవీలో విలన్‌గా చేశాడు. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయ్యి.. మాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో మోహన్లాల్కి ధీటుగా నటించిన జగపతికి కూడా మంచి పేరు దక్కింది. తమిళంలో కూడా జగపతి బాబుకి ఫుల్ క్రేజ్ వుంది.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 'భైరవ'లో జగపతిబాబే విలన్. దీంతో జగ్గు భాయ్ రేంజ్ చూసి సీనియర్ హీరోలంతా ఈయన బాటే పట్టాలని డిసైడ్ అవుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







