టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ మూడో మొబైల్ ఆపరేటర్ల ప్రవేశంపై చర్చ
- October 31, 2016
మస్కట్ : టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టి ఆర్ ఏ ) నిర్ణయం ప్రకారం నెంబర్ 67/2016 సుల్తానేట్ లో మూడో మొబైల్ నిర్వాహకులు ప్రవేశానికి వేలం ప్రక్రియ గురించి చర్చ జరపనుంది. అక్టోబర్ 16 న జారీ ప్రకారం టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టి ఆర్ ఏ ) ఎగ్జిక్యూటివ్ నిర్వహణ అన్ని సంబంధిత విధానాలు ఖరారు చేసింది.టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టి ఆర్ ఏ ) బోర్డు ఆమోదం అనంతరం వేలం మరియు మూడో మొబైల్ ఆపరేటర్లు ప్రవేశానికి తాఖీదు పరిస్థితుల గూర్చి నవంబర్ 15 వ తేదీన విడుదల అవుతుంది.
తాజా వార్తలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!







