బహ్రెయిన్ ముహారక్ సమీపంలో బాంబుపేలుడు: ప్రాణ నష్టం లేదు
- August 24, 2015
అబ్దుర్రెహ్మాన్ అల్- నస్సెర్ పాఠశాల సమీపంలో, ప్రత్యేక భద్రతా దళాలు అనుమానాస్పదంగా ఉన్న మరో వస్తువును పరిశీలిస్తూ ఉండగా, ఇంతలోనే సమీపంలో బాంబుపేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం ఏదీ జరగలేదని, సంఘటనపై విచారణ వెంటనే మొదలైందని ఆంతరంగిక శాఖ వారు వారి ట్విటర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







