జి.సి.సి దేశాలలో 'మానవ రవాణా ' అవకాశం
- November 01, 2016
మనామా:గల్ఫ్ ప్రాంతం భౌగోళిక స్థానమే కాక శ్రేయస్సుకి అనుకూలమైన ప్రాంతం కావడంతో ఇది మానవ సరఫరాదారుల కోసం ఒక సులభమైన లక్ష్యం ఏర్పరుస్తుందని ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ మరియు క్రైమ్ సంబంధిత నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ మరియు క్రైమ్ సంబంధిత జి సి సి ప్రతినిధి మరియు అధికార ముఖ్యులు హాతెమ్ ఫోఉడ్ అలీ ఈ సందర్భంగా మాట్లాడుతూ,గల్ఫ్ దేశాల సమాఖ్య ప్రాంతంలో శరణార్థులని దోపిడీకి గురిచేయడం మరియు అక్రమ మార్గంలో మధ్య ప్రాచ్యంలోనికి వారిని తరలించడం ఒక సమస్యగా మిగిలిపోతుందని ఆయన హెచ్చరించారు.యునైటెడ్ నేషన్స్ కార్యాలయ సహకారంతో జరిగిన లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ ( ఎల్ ఎం ఆర్ ఏ ) ద్వారా సోమవారం నిర్వహించిన వర్క్ షాప్ లో మేన ప్రాంతం నుండి 12 దేశాలకు చెందిన 50 మంది నిపుణులు ఇందులో పాల్గొన్నారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







