నవంబరు 11న 'కాళరాత్రి'
- November 01, 2016
సో నారిక ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'కాళరాత్రి'. రాజీవ్ దర్శకుడు. గుడి వంశీధర్ రెడ్డి నిర్మాత. నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''హారర్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇప్పటి వరకూ ఈ జోనర్లో వచ్చిన చిత్రాల కంటే భిన్నంగా ఉంటుంది. ఆత్మలకు రూపం ఉంటుందా, ఆత్మలు తమ కోరికల్ని ఎలా తీర్చుకొంటాయి? అనే విషయాల్ని ఆసక్తికరంగా చూపించాం. ఇప్పటి వరకూ గ్లామర్ తారగానే కనిపించిన సోనారిక తన అభినయంతోనూ ఆకట్టుకొంటుంద''న్నారు. సంగీతం: వివేక్
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







