యూఎస్‌కి వెళ్ళాలంటే ఒమనీస్కి వీసా తప్పనిసరి
- November 02, 2016
మస్కట్: మస్కట్‌లోని యూఎస్ ఎంబసీ, ఒమన్ నుంచి యూఎస్ వెళ్ళాలనుకునేవారు వీసా తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందనీ, వీసా వైవర్ ప్రోగ్రామ్ (విడబ్ల్యుపి)లో ఉన్న 38 దేశాల్లో ఒమన్‌కి చోటు దక్కలేదని పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ కూడా ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఒమనీ జాతీయులకు వీసా వైవర్ ఉందంటూ వచ్చిన వార్తల్ని ఖండించింది. యూఎస్ఏ రేడియో వెబ్సైట్, ఒమన్ పాస్‌పోర్ట్‌దారులు వీసా లేకుండా యూఎస్ వెళ్ళవచ్చునని పేర్కొనడంతో ఈ గందరుగోళం చోటు చేసుకుంది. పర్యాటకం, వ్యాపార అవసరాల కోసం యూఎస్ వెళ్ళేవారికి వీసా వైవర్ వర్తిస్తుందని ఆ రేడియో ఛానల్ వెల్లడించింది. అయితే ఆ సమాచారం అంతా తప్పని యూఎస్ ఎంబసీ అధికార ప్రతినిథి క్రిస్టీ వాట్కిన్స్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







