భారీ వస్తువులను అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్‌ను లాంచ్ చేసిన చైనా
- November 03, 2016
అత్యాధునిక రాకెట్‌ను చైనా గురువారం విజయవంతంగా ప్రయోగించింది. భారీ వస్తువులను అంతరిక్షంలోకి తీసుకెళ్ళగల మార్చ్ 5 రాకెట్‌ను నింగిలోకి పంపింది. హైనాన్ రాష్ట్రంలోని వెన్చాంగ్ స్పేస్ సెంటర్ నుంచి రాత్రి 8.43 గంటలకు దీన్ని ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు చైనా అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







