'షో టైమ్'పాటను రేడియో మిర్చిలో విడుదల...
- November 04, 2016
రామ గ్రూప్ సినిమా 'రామ రీల్స్' బ్యానర్ పై నిర్మిస్తున్న తొలి చిత్రం 'షో టైమ్'. రణధీర్, రుక్సార్, సుప్రీత్, కార్తీక్,రవి ప్రకాష్, సత్య, సంజిత్, ఆదిత్య ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్. ఎస్. కాంచి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి బాణీలు సమకూరుస్తున్నారు. కె. భూపతి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ పాటను శుక్రవారం రేడియో మిర్చిలో విడుదల చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







