అర్హులైన ప్రవాస భారతీయుల్లో మరింత మంది ఓటర్లుగా నమోదు..
- November 04, 2016
అర్హులైన ప్రవాస భారతీయుల్లో మరింత మంది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 1.14 కోట్ల మంది ప్రవాస భారతీయులుండగా కేవలం 16 వేల మంది మాత్రమే విదేశీ భారత ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన మరింత మందిని ఆకర్షించేందుకు ఈసీ ఆన్లైన్ సర్వేను ప్రారంభించింది. ఓటింగ్ ప్రక్రియ, ఓటరుగా నమోదు తదితర అంశాలపై ప్రవాసీయులను చైతన్య పరిచేలా దీన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఆన్‌లైన పోటీని కూడా నిర్వహిస్తోంది. రెండు నెలల పాటు (నవంబరు, డిసెంబరు) సర్వే నిర్వహిస్తారు. పోటీని నెలాఖరుకు ముగిస్తారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







