షార్జాలో ఇకపై నో మిడ్ డే పార్కింగ్ ఫ్రీ
- November 06, 2016
వీక్ డేస్‌లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచితంగా పార్కింగ్ చేసుకునే అవకాశం ఉండేది ఇప్పటిదాకా. షార్జాలో ఇకపై ఈ విధానానికి తిలోదకాలిచ్చేస్తున్నారు. షార్జా మున్సిపల్ కౌన్సిల్ ఆదివారం జరిపిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అన్ని పబ్లిక్ పార్కింగ్ ప్లేసుల్లోనూ ఇకపై పెయిడ్ పార్కింగ్ అమలు చేయబడుతుంది. పార్కింగ్ ప్లేస్‌లను దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు షార్జా మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు. అధికారిక గెజిట్‌లో కౌన్సిల్ తీర్మానం పబ్లిస్ అయినప్పటినుంచీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని చోట్లా పెయిడ్ పార్కింగ్ వర్తిస్తుంది ఈ నిర్ణయంతో.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







